మీకు తెలుసా..సంస్కృతంలోనూ బూతులు ఉన్నాయి,వాటిలో కొన్ని

ఎవరన్నా బూతులు తిడుతూంటే..మనం సంస్కృతంలో మాట్లాడకురా అని అనేస్తూంటాం. అలాంటప్పుడు నిజానికి సంస్క్కృతంలో బూతులు ఉన్నాయా ఇవన్నీ అక్కడనుంచి దిగుమతి చేసుకున్నవేనా…